సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సినిమాల తర్వాత ఆయనకు డిమాండ్ రెట్టింపు అయింది. ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ల సంయుక్త నిర్మాణంలో రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్…
ప్రజంట్ ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్-టాలెంటెడ్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ల కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఎపుడో అనౌన్స్ అవ్వగా ఇపుడు ఫైనల్‌గా పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ సెట్స్‌లోకి జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి…
తన సినిమాలో నటించేటప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా మరో ప్రాజెక్ట్ కు కమిట్‌మెంట్లు ఇవ్వకూడదు. ఇది రాజమౌళి ఫార్ములా. దర్శకుడు నీల్ కూడా అదే పాటిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మణిరత్నం కోసం ఈ నిబంధనలు నీల్ పక్కన పెట్టారని టాక్. ‘దగ్ లైఫ్’ మూవీతో బిజీగా ఉన్న మణిరత్నం.. దీం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారు. దానికి హీరోగా నవీన్ పోలిశెట్టిని ఎంచుకున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు కాస్త గట్టిగా…
పుష్ప సెకండ్ పార్ట్ భారీ బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడని చర్చ జరిగింది. ముందు త్రివిక్రమ్ తో సినిమా సెట్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా క్యాన్సిల్ అయింది. అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు. ఇక పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే విధానం మీద అందరి ఫోకస్ ఉంది. ఇక ఇప్పుడు అట్లీతో సినిమా…
Prashant Neel responds about Salaar’s corporate bookings in Latest Interview: సాలార్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పందించారు. ప్రశాంత్ నీల్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, సలార్ చుట్టూ ఉన్న నెగటివ్ ప్రచారాల గురించి మాట్లాడాడు. సలార్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ స్పందించారు. ఇటీవల, సలార్ హిందీ వెర్షన్ -షారుఖ్ ఖాన్ డంకీకి నార్త్ ఇండియాలో కలెక్షన్లు –…
Salaar – DJ Crossover video viral in social media: కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సలార్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ సిరీస్ దేశవ్యాప్తంగా సూపర్ హిట్గా నిలిచిన నేపద్యంలో సలార్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ వంటి…
యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్…
KGF Chapter 2 ట్రైలర్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాండల్‌వుడ్ చిత్రం KGF Chapter 2 ఏప్రిల్ 14 నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు మేకర్స్. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా జరగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపైనే కాదు ట్రైలర్ పై కూడా…