మరో స్టార్ డాటర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటీకే చిరంజీవి కుమార్తె సుష్మిత, అశ్విని దత్ కుమార్తె ప్రియాంక, గుణశేఖర్ కుమార్తెలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరంతా హీరోయిన్లుగానో నటీమణులు గానో కాకుండా నిర్మాతలుగా మారి, OTT ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతురు, ప్రభాస్ సోదరి కూడా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమె కూడా నిర్మాతగానే అడుగు పెట్టబోతోంది. ప్రసీద ఉప్పలపాటి ఓటీటీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమైందని…