Home
Prasanth Varma
Prasanth Varma News
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్గా ‘హనుమాన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తాజాగా ప్రకటించి టాలీవుడ్లో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, ఈ ప్రకటన వెనుక ఒక పెద్ద వివాదం దాగి ఉందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీసేటప్పుడు హీరో, దర్శకుడు మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ అసలు కథ వేరే ఉంది.… -
Hanu-Man : రెండు ముక్కలైన ‘హను-మాన్’ ఫ్రాంచైజీ.. ఒకే సినిమాకు రెండు వేర్వేరు సీక్వెల్స్!
భారతీయ సినీ చరిత్రలోనే బహుశా ఇలాంటి విచిత్రమైన పరిణామం ఎప్పుడూ జరిగి ఉండదు! బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి, పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘హను-మాన్’ ఫ్రాంచైజీ ఇప్పుడు ఏకంగా రెండు వేర్వేరు ట్రాక్లుగా విడిపోయింది. ఒకే బ్లాక్బస్టర్ సినిమాకు.. ఇటు దర్శకుడు ఒక సీక్వెల్, అటు నిర్మాతలు మరో సీక్వెల్ తీస్తుండటం ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ‘హను-మాన్’ వంటి భారీ విజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఒరిజినల్… -
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
Mamitha Baiju: ‘హను-మాన్’ సృష్టించిన ప్రభంజనం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ పాన్-ఇండియా విజువల్ వండర్లో కనిపించబోయే హీరోయిన్ ఎవరనే అంశంపై గత కొద్దిరోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సస్పెన్స్కు ఎండ్ కార్డ్ పడినట్లు ఇండస్ట్రీ వర్గాలతో పాటు… -
Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ… -
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూ (PVCU) లో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ.. డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు, ఎందుకు? ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆ బ్రాండ్ ని వాడుకొని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయిందే పీవీసీయూ.… -
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
Zombie Reddy 2: ‘సూపర్ హీరో’ తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జోంబీ రెడ్డి 2’ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘జోంబీ రెడ్డి’కి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జాంబీ రెడ్డి: నెక్ట్స్ లెవల్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఎలాంటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించకుండా రూపొందించిన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.… -
Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
Akshaye Khanna: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహాకాళి’. భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను ప్రత్యేక ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అసురుల గురువుగా… -
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘జై హనుమాన్’. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను-మాన్’ బ్లాక్బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘జై హనుమాన్’లో శ్రీరాముడి పాత్ర… -
Yash: రాకింగ్ స్టార్ యష్తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న… -
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
Rana Daggubati: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నెక్ట్స్ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ పాన్ ఇండియా మూవీలో రిషబ్ శెట్టితో రానా హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమవుతున్నారనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!