రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2015లో విడుదలై ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని. ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత నార్త్ లో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా బాహుబలి సిరీస్ ను నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ ఓ పాడ్‌కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.…