Stock Market Analysis: ఇండియా మరియు గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌లో ఉన్నాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కె్ట్లు నిన్న అనూహ్యంగా భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. కానీ.. రాబోయేది పండగ సీజన్ కాబట్టి ఎఫ్‌ఎంసీజీ లాంటి రంగాల్లోని కంపెనీల స్టాక్స్ రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రొడక్టుల కొనుగోళ్లు పెరగటం వల్ల ఆయా సంస్థలకు లాభాలు వస్తాయి.
Stock Market Analysis: గత రెండు వారాలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. దీంతో ‘ఈ వారం ఏయే కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తే ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయి’ అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘వెల్త్ ట్రీ గ్రూప్’ ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కని విశ్లేషణ చేశారు. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచనుంది? ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై ఏవిధంగా ఉండనుంది అనే కీలక…
Stock Market Highlights: ఈ వారంలో ఒక రోజు వినాయకచవితి పండుగ రావటం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేశాయి. ఎక్కువ శాతం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభం కావటం, దానికి భిన్నంగా స్వల్ప లాభాలతో ప్రారంభమైనా కొద్దిసేపట్లోనే మళ్లీ నష్టాల్లోకి జారుకోవటం వంటివి చోటుచేసుకున్నాయి. దీనికితోడు తొలి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి.
How To Build Portfolio: సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ-సిప్) అంటే ఏంటి? ఇది ఎందుకు చేసుకోవాలి?. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతోపాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందటానికి సిప్ అనేది ఎలా బెస్ట్ ఆప్షన్ అవుతుందో ప్రసాద్ దాసరి గతవారం 'ఎన్-బిజినెస్ ఫిన్ టాక్'లో వివరించారు. దానికి కొనసాగింపుగా ఈ వారం.. స్టాక్స్‌లో
Stock Market Analysis: సోమవారం నుంచి నిన్న శుక్రవారం వరకు ఇండియన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కనబరిచిన పనితీరును 'వెల్త్ ట్రీ గ్రూప్' ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కగా విశ్లేషించారు. వివిధ కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలను, స్టాక్ విలువల హెచ్చుతగ్గులపై అమెరికా వడ్డీ రేట్ల ప్రభావాన్ని వివరించారు. ఏయే సంస్థల స్టాక్స్ బాగా రాణించాయో చెప్పారు.