Hamaresh Prarthana Starrer Satya Trailer Launched: స్కూల్ ప్రేమకథగా ‘సత్య’ అనే సినిమా రాబోతుంది. గత ఏడాది తమిళ్ లో రిలీజ్ అయి హిట్ అయిన రంగోలి సినిమా ఇప్పుడు తెలుగులో సత్యగా రిలీజ్ కాబోతుంది. ఓ టెన్త్ క్లాస్ కుర్రాడి ప్రేమ కథగా సత్య సినిమా రాబోతుంది. డైరెక్టర్ ఏఎల్ విజయ్ మేనల్లుడు, ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ హమరేష్ హీరోగా, ఈ మధ్య సూపర్ హిట్ కొట్టిన ప్రేమలు డైరెక్టర్ గిరీష్ అన్న సందీప్…