Pranitha : పెళ్లి అయినా సరే తన అందం చెక్కు చెదరలేదని ఎప్పటికప్పుడు ప్రణీత నిరూపించుకుంటూనే ఉంది. ఆమె ఘాటు అందాలతో కుర్రాళ్లకు వల వేస్తూనే ఉంటుంది. సినిమాల పరంగా సౌత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలు చేసింది. కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. Reas Also : Kannappa : కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన మోహన్ బాబు, విష్ణు.. అప్పటి నుంచి…