Drugs Case on Youtuber Praneeth Hanumantu: గంజాయి మత్తులో తండ్రి-కూతురు బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదైంది. తండ్రీకుమార్తెల బంధంపై చీప్ కామెంట్స్ చేసిన ప్రణీత్‌ను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడిపై పోలీసులు డ్రగ్స్ కే