Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
Suriya starrer ‘Kanguva’ s ferocious second look out now: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా…