సౌత్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పిస్తున్న మలయాళ భామ కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. గతేడాది విడుదలైన ‘కొత్త లోక: చాప్టర్ 1’ (Lokah Chapter 1) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈమె, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘ప్రలే’ (Pralay) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది…
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కెరీర్‌తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన ఆయన, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ప్రలే’పై దృష్టి పెట్టారు. జై మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక ‘పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్’గా రూపొందనుంది. ఈ భారీ ప్రాజెక్టులో కథానాయికగా అలియా భట్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ ‘గల్లీ భాయ్’, ‘రాకీ ఔర్ రాణీ కి…