గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ఈరోజు ముగిశాయి. 83 శాతం ఓటింగ్ తో ఈసారి ‘మా’ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఉదయం నుంచి రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య గొడవలు, తోపులాటలు, వాదోపవాదాలు లాంటి సంఘటలు జరిగాయి. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఘర్షణకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ద�
ఈరోజు ఉదయం ‘మా’ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన కాసేపటికే అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ, రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు మంచు విష్ణు ప్యానల్ సభ్�
‘మా’ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి… రిగ్గింగ్ లాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి.. పోలింగ్ బూత్‌లో మోహన్‌బాబు ఆవేశంతో ఊగిపోయి… బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగతే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు.. మరోవైపు.. శివబాలాజ�