ఈ సంక్రాంతి రేసులో ‘డాకు మహారాజ్’ మూవీతో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్న విషయం తెలిసిందే. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద ఛాలేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా…
Akhanda2 : ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఆయన వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో తన అభిమానులను అలరించేందుకు రెడీగా ఉన్నాడు.
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు అయిపొయింది.. బాలయ్య అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్ప సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.. రెండేళ్ల నిరీక్షణకు ప్రతి ఫలం దొరికింది.. బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో ఓ…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ “ప్రగ్యా జైస్వాల్”.గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “కంచె” సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమాలో ప్రగ్యా తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.కంచె సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి .కానీ ఈ భామ కెరీర్ కు ఆ సినిమాలేవీ అంతగా ఉపయోగ పడలేదు .ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్…
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చేసిన సినిమాల్లో రెండు, మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. బాలయ్య సినిమాతోనే సరిపెట్టుకుంది.. ఆ తర్వాత సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన సినీ అవకాశాలు మాత్రం రావడం లేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది..…