టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చేసిన సినిమాల్లో రెండు, మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. బాలయ్య సినిమాతోనే సరిపెట్టుకుంది.. ఆ తర్వాత సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన సినీ అవకాశాలు మాత్రం రావడం లేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. బికినీ ఫొటోలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తుంది..అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఆమె నిండుగా శారీలో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రగ్యా అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క మూవీ ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ సీనియర్స్ కూడా ఈమెను పక్కన పెడుతున్నారు.. ఇక అందాన్ని వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా చీరలో రాయల్ లుక్ లో మెరిసింది.
స్కిన్ కలర్ సిల్క్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చాలా అందంగా ఉంది.. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాలు మాత్రం అమ్మాయిగారికి అందని ద్రాక్షలాగా మారాయి.. గత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు.. కనీసం ఈ ఏడాది అన్నా బోణి కొడుతుందేమో చూడాలి..