నవదీప్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. హీరోగా వచ్చినప్పటికి అని రకాల పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అతని కెరీర్‌లో దాదాపు స్టార్ హీరోలతో వర్క్ చేశాడు. కానీ నవదీప్‌కు ఇప్పుడు అంతగా సక్సెస్ రావడం లేదు. ఏ ప్రయోగం చేసినా కూడా బెడిసి కొడుతోంది. చివర