‘కోమాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సత్తా చాటిన ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత ‘లవ్ టుడే’తో హీరోగా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్న ప్రదీప్.. ఇప్పటివరకు అపజయం అనేదే తెలియని క్రేజీ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) విడుదలకు సిద్ధంగా…
తమిళ ఇండస్ట్రీలో ఓవర్‌నైట్‌గా సెన్సేషన్‌గా మారిన పేరు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా జయం రవితో ‘కోమలి’ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నటుడిగా–దర్శకుడిగా చేసిన ‘లవ్ టుడే’తో సౌత్ మొత్తానికి తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రదీప్ గ్రాఫ్ ఒకే దెబ్బకు ఆకాశాన్ని తాకింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని మరొక పెద్ద…
యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, కీర్తిస్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఓపెనింగ్ డేలో 22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. రెండో రోజు 23 కోట్లు+ గ్రాస్ వసూలు చేసిన ‘డ్యూడ్’, రెండు రోజుల్లో మొత్తం 45 కోట్లు+ సాధించింది.…