Legendary Choreographer Prabhudeva joined Kannappa Shoot:డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్ షూటింగ్ ఈమధ్యనే ఇటీవలే ప్రారంభించారు. కన్నప్ప సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా కలిసి పని చేస్తోంది. అంతేకాదు టాప్ టెక్నీషియన్స్ అంతా కలిసి కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలో పాటలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు,…