Home
Prabhas
Prabhas News
-
‘సలార్’లో ప్రభాస్ ద్విపాత్రాభినయం ?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత… -
ప్రభాస్ కు కథను చెప్పిన ప్రముఖ లేడీ డైరెక్టర్
‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. ఈ మహిళా దర్శకురాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని గతకొద్ది రోజులుగా వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం సుధా కొంగర ప్రభాస్కు ఒక కథను వివరించారట. ఇటీవలే ప్రభాస్ తో సుధా సమావేశమయ్యారట. ఓ సోషల్ డ్రామాను ఆమె ప్రభాస్ కు చెప్పారట. స్టోరీ లైన్ కు ప్రభాస్ కు ఇంప్రెస్… -
‘సలార్’ సరసన ‘కోబ్రా’ బ్యూటీ!
కొన్ని అనుబంధాలను అంత తేలిగ్గా వదులుకోవడం దర్శకుల వల్ల కాదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ విషయంలో అదే జరుగుతోంది. ప్రముఖ మోడల్ శ్రీనిధి శెట్టిని ‘కేజీఎఫ్’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. ఆ సినిమాలో అమ్మడి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా… ఆడియెన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేలా చేసింది శ్రీనిథి శెట్టి. అయితే తొలి భాగంలో కంటే త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో ఆమె పాత్రకు మరింత… -
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ నుంచి తప్పుకున్న సీనియర్ డైరెక్టర్…!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే అలనాటి ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పని చేయబోతున్నారని ప్రకటించారు. సింగీతం దర్శకత్వ పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని, స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం… -
ఎయిర్ పోర్టులో న్యూ లుక్ లో ప్రభాస్…!
డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన కూల్ లుక్ తో వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రభాస్ న్యూ లుక్ లో కూల్ క్యాజువల్స్ లో.దర్శనమిచ్చారు. వైట్ ఓవర్ సైజ్డ్ టీ, కామో ప్యాంటు, బ్లాక్ స్నీకర్లతో తలను క్లాత్ తో కవర్ చేసి, ముఖానికి మాస్క్ ధరించి, వైట్ షేడ్స్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాన్ ఇండియా స్టార్ నటన, డౌన్ టు ఎర్త్… -
‘రాధే శ్యామ్’కు టైమ్ బ్యాడ్!
రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో అభిమానులంతా ‘రాధేశ్యామ్’ చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ పిరియాడికల్ మూవీ ‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుంటే… ఆయన జోడీగా ప్రేరణ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. అనుకున్న సమయానికి ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాతలు ఇవ్వకపోయినా పంటిబిగువన బాధను అదిమి పట్టి… జూలై 30న సినిమా వస్తుంది కదా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతవరకూ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు… -
ప్రభాస్ ‘డార్లింగ్’కు 11 సంవత్సరాలు…!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ మూవీ విడుదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2010 ఏప్రిల్ 24 విడుదలైన ‘డార్లింగ్’ ఈరోజుతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ కరుణకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. హీరో తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో నందిని అనే తన చిన్ననాటి స్నేహితురాలిని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆమెను… -
పదేళ్ళ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’
(ఏప్రిల్ 22తో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’కు పదేళ్ళు)డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో హీరోగా నటించి, బంపర్ హిట్ కొట్టిన వారికి వెంటనే విజయం పలుకరించదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘ఛత్రపతి’ నిలచింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మాట కొస్తే ‘ఛత్రపతి’ తరువాత… -
అనుకున్న టైముకే ‘రాధేశ్యామ్’ రిలీజ్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ –… -
ఐసోలేషన్ లో ప్రభాస్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి భారీ బడ్జెట్ మూవీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ మేకప్ ఆర్టిస్ కరోనా బారిన పడ్డారట. దీంతో ప్రభాస్ తో పాటు ‘రాధే శ్యామ్’ టీం మొత్తం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు సమాచారం. ‘రాధే శ్యామ్’ మేకర్స్ ప్రస్తుతానికి షూటింగ్ షెడ్యూల్ ను నిలిపివేశారు. కరోనా మహమ్మారి సాధారణ పరిస్థితికి వచ్చాక సినిమా షూటింగ్…
తాజావార్తలు
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Thiruparankundram Deepam Row: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. ‘మురుగనుక్కు ఆరోగరా’ అంటూ ప్రధాని మోడీ పోస్ట్
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!