మరో రెండు రోజుల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తర్వాత ఒక్క రోజులో ప్రభాస్ సలార్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది థియేటర్స్ నుంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో షారుఖ్, ప్రభాస్ లని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయమే క్లాష్ ఫిక్స్ అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు…
మరో మూడు నాలుగు రోజుల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. డైనోసర్ లాంటి ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తమ సినిమాలు సలార్ అండ్ డంకీలతో వార్ కి రెడీ అయ్యారు. డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే వార్త బయటకి రాగానే… ఇంత పెద్ద క్లాష్ ని ఇప్పటివరకూ చూడలేదు. ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు లాస్ట్ కి వెనక్కి తగ్గుతారులే అనుకున్నారు.…
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి ఉంటాయి కానీ ఈసారి జరగబోయే వార్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవబోతోంది. సౌత్ వర్సెస్ నార్త్ వార్ జరగబోతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు కొట్టిన హీరో, మూడు ఫ్లాప్‌లు ఉన్న పాన్ ఇండియా హీరో మధ్య వార్ జరగబోతోంది. ఎవరి ట్రాక్ రికార్డులు వాళ్లకున్నప్పటికీ… ప్రభాస్ సినిమాతో పోటీ అంటే, క్షణం కూడా ఆలోచించకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటారు మిగతా…
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే…
కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, బాక్సాఫీస్ వార్ ఆఫ్ ది డికేడ్, ఎల్ క్లాసికో… ఎన్నో పదాలు ఉన్నాయో అన్ని పదాలని షారుఖ్ ఖాన్-ప్రభాస్ మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ కి వాడేశారు. పఠాన్, జవాన్ సినిమాలతో ఫామ్ లో ఉన్న షారుఖ్ డిసెంబర్ 22న డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన…
డిసెంబర్ 22న ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనిపించే రేంజ్ వార్ జరగనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేసి ఆడియన్స్ ముందుకి వస్తుంటే… షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీతో కలిసి డుంకీ సినిమాతో వస్తున్నాడు. సెప్టెంబర్ 28నే రిలీజ్ అవ్వాల్సిన సలార్ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి షిఫ్ట్ అయ్యింది. ఇదే రోజున షారుఖ్ ఖాన్ డుంకీ…
ప్రస్తుతం ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క న్యూస్… సలార్ vs డుంకి. క్లాష్ ఆఫ్ టైటాన్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఎపిక్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగనుంది. షారుఖ్ ఖాన్, ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ వార్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నుంచే ఎవరికీ ఎన్ని థియేటర్స్ వస్తాయి? ఎవరు ఓపెనింగ్ రోజున ఎక్కువ కలెక్షన్స్ రాబడుతారు? ఎవరు హిట్ కొట్టి క్లాష్ లో…
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల అనగానే ట్రేడ్ వర్గాలు కూడా నీరస పడిపోతాయి. అంత వీక్ సీజన్ డిసెంబర్ నెల అంటే… ఈసారి మాత్రం డిసెంబర్ మాత్రం ముందులా ఉండేలా లేదు. భారతీయ సినిమా చూసిన బిగ్గెస్ట్ సీజన్ గా 2023 డిసెంబర్ నిలవనుంది. ప్రస్తుతం ఆడియన్స్ నుంచి ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాల వరకూ ప్రతి ఒక్కరి ఆలోచిస్తున్న ఒకే ఒక్క విషయం ప్రభాస్, షారుఖ్ ఖాన్ క్లాష్ లో ఎవరు గెలుస్తారు? సలార్, డుంకి…