ప్రభాస్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీకి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. బుజ్జిగాడు సినిమాలో “టిప్పర్ లారీ వెళ్లి స్కూటీని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే” అనే డైలాగ్ ని పూరి సూపర్ రాసాడు, ప్రభాస్ పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ కాస్త మార్చి…