టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయ్యాయి కానీ ఈ ఒక్క కాంబినేషన్ పడితే.. చూడాలని ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో పై ఎన్నో వార్తలొచ్చాయి కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులకి రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా ఉంది. ప్రభాస్ కటౌట్‌కి లెక్కల మాస్టారు సుకుమార్ ఎలివేషన్ తోడైతే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా జగడం సినిమాలోని రామ్‌ను…