Prabhas facebook page hacked: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మామూలుగానే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆయన టీం మాత్రం ఆయన సోషల్ మీడియా అకౌంట్లను యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి ప్రభాస్ ఈ మధ్యనే ట్విట్టర్ లో ఎంట్రీ కూడా ఇచ్చారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ముందు నుంచి ప్రభాస్ కి…