ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ టాక్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది, టీజర్ చూసి కామెంట్స్ చేసిన వాళ్లే ఇప్పుడు పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రభాస్ ఫాన్స్ హంగామా నడుస్తున్న సమయంలో ప్రభాస్ లైనప్ లో ఉన్న ఓ భా�
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ కటౌట్స్ అయిన ప్రభాస్, హృతిక్ రోషన్ లు కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నారు, దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చెయ్యనున్నారు అనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక సినిమా ఉంది అని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యడం, ప్రభాస్ తో స�