Prabhas : టాలీవుడ్‌లో ప్రజెంట్ ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. అదే “ప్రభాస్ సెంటిమెంట్”. రెబల్ స్టార్ ప్రభాస్ ఏ మూవీకి సాయం చేస్తే అది హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇదే సెంటిమెంట్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా కాంతపై కూడా పనిచేస్తుందా అనే టాక్ మొదలైంది. ఇప్పటివరకు ప్రభాస్ సాయం చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. మిరాయ్ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అద్భుతమైన…
Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు…
యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, సత్యరాజ్ కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కోసం కూడా ప్రభాస్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. శనివారం ‘రాధేశ్యామ్’ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తన సెంటిమెంట్ గురించి వెల్లడించాడు. సత్యరాజ్ తన ‘లక్కీ మస్కట్’ అని…