ప్రభాస్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇస్తూ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్ సీజ్ ఫైర్. డే వన్ 178 కోట్లు రాబట్టి ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సలార్ సినిమా ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్…