ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో… సరిగ్గా అలాంటి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయడం లేదేంటి? సినిమా రిలీజ్‌కు మరో 8 రోజులు మాత్రమే ఉంది? ప్రభాస్ ఇంకెప్పుడు మీడియా ముందుకు వస్తాడు? అసలు సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుందా? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు కానీ ప్రమోషన్స్ విషయంలోప్రశాంత్ నీల్ స్ట్రాటజీ వేరేలా కనిపిస్తోంది. సలార్ సినిమా పై…
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడిన సలార్ సినిమా బాక్సాఫీస్ కన్నా ముందు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. మచ్ అవైటెడ్ సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే సలార్ రేంజ్ ఏంటో ఆడియన్స్ కి క్లియర్ గా అర్ధమవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం “సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డుల్లో ఒక్కటి మిగలదు”… అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. అన్నీ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సెప్టెంబర్ 28న వస్తున్న సినిమా ‘సలార్ సీజ్ ఫైర్’. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ డైనోసర్ ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అంతటి హైప్ ని మైంటైన్ చేస్తున్న…
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసింది సలార్ టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ ని డైనోసర్ తో…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన స్టార్ హీరో ప్రభాస్, మూడో సినిమాతోనే రాజమౌళి రికార్డులకు ఎసరు పెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న సలార్ నుంచి మొదటి పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్ గా…
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ హైప్ ని అనౌన్స్మెంట్ తోనే క్రియేట్ చేసిన కాంబినేషన్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జట్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోంది. సలార్ రిలీజ్ అయిన రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రాబోతోంది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సలార్ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తోంది. కెజియఫ్ తర్వాత సలార్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి…
ప్రభాస్ నుంచి మరో బాహుబలి లాంటి ప్రాజెక్ట్ రావాలంటే.. మళ్లీ రాజమౌళికే సాధ్యం అనే మాట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అయితే ఈసారి మాత్రం లెక్కల్ని తారుమారు చేస్తూ బాహుబలిని కొట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్. ఈ సినిమాలన్నీ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రాజెక్ట్ సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కెజియఫ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని, రెండు పార్ట్స్ గా సినిమా తెరకెక్కుతుందని… ఇలా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్…