Salaar Movie Creates a New Non SSR Record in Nizam Area: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా మరిన్ని వసూళ్ల కోసం బాక్సాఫీస్ రన్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నిచోట్ల కలెక