పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా హను రాఘవపూడి సినిమాకి డేట్స్ కేటాయిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో జాయిన్ అవుతాడు. Also Read:Rishab Shetty:…