అయితే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మాత్రం యాక్షన్ సన్నివేశాలు లేకుండానే తెరకెక్కింది.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అసలు సిసలైన సినిమా అంటే రాధేశ్యామ్ అని కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఊహించని విధంగా వైవిధ్యంగా ఉందన్నారు. ఈ…