ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో? సలార్ సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వంలో చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఖాన్సార్ కుర్చీని ఫ్రెండ్ వరద రాజ మన్నార్‌కు ఇస్తానని మాటిచ్చిన దేవరథ.. శౌర్యాంగ తెగ కోసం ఏం చేశాడు? మన్నార్ తెగ పై పగ తీర్చుకున్నాడా? అసలు ఈ ఇద్దరు ఎందుకు విడిపోయార�
సలార్ సీజ్ ఫైర్ తో బాక్సాఫీస్ ని సీజ్ చేసిన ప్రశాంత్ నీల్… పార్ట్ 1 ఎండింగ్ మిస్ అవ్వకండి అని చెప్పి క్లైమాక్స్ లో పెద్ద షాకే ఇచ్చాడు. క్లైమాక్స్ కంప్లీట్ అయ్యే కొన్ని క్షణాల ముందు, ఎండ్ క్రెడిట్స్ పడే చోట అదిరిపోయే సీక్వెన్స్ ని పెట్టాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తో చొక్కా విప్పించి, చేతిలో కత్తి పె