పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న “స్పిరిట్” సినిమా చుట్టూ రోజురోజుకు భారీ బజ్ క్రియేట్ అవుతుంది. భద్రకాళి పిక్చర్స్, టి–సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా, “యానిమల్” ఫేమ్ త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ తదితరులు…
Spirit : హీరో ప్రభాస్- డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో సందీప్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా సంగీత…