పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రభాస్ నానమ్మ గా నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్, ప్రభాస్ వ్యక్తిత్వం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Also Read : Jana Nayakudu: ‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?…