ప్రభాస్ నటించిన “రాజా సాబ్” నిన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. ఈ రోజు మూవీ టీమ్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ…
The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ‘థాంక్యూ మీట్’లో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా వసూళ్లపై విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మేము మొదటి రోజు 100 కోట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం 112 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలను…