కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్… లియో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 19న రానున్న సినిమాతో లోకేష్ మరోసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. లియో ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో లోకీ ఖాతాలో మరో హిట్ పడేలానే ఉంది. ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ… లోకేష్, ప్రభాస్ తో సినిమా ఉందని రివీల్ చేసాడు. తలైవర్ 170, ఖైదీ 2, విక్రమ్ 3, రోలెక్స్ సినిమాల…