ప్రభాస్ ఏంటి? మారుతితో సినిమా చేయడం ఏంటి? అని మొదట్లో చాలా ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ మాత్రం మారుతికి మాటిచ్చేశాడు. ఎవ్వరేమన్నా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్.. అసలు అనౌన్స్మెంట్ లేకుండా ఓ సినిమా చేస్తున్నాడంటే… మారుతి పై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య లీక్ అయిన ప్రభాస్ ఆన్ సెట్ ఫోటో ఒకటి కలర్ ఫుల్‌గా ఉంది. ప్రభాస్‌ను…