Kantara Chapter 1: 2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్‌లో రిషబ్‌శెట్టి తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయన భయపెట్టే లుక్‌లో కనిపించి సినిమాపై…