దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనదైన స్టైల్‌లో సినిమాలు తీసి గ్లోబల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే, ఆయన హీరోలు కూడా అంతర్జాతీయ స్థాయిలో సెటిల్ అయ్యారు. అందులో మొదటి స్థానంలో ఉంది మాత్రం మన డార్లింగ్ ప్రభాస్ . ‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని జపాన్‌లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానం, క్రేజ్ దక్కాయి. ఇక రీసెంట్‌గా, ‘బాహుబలి’ రెండు సినిమాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో జపాన్‌లో విడుదల చేయగా, ప్రభాస్, నిర్మాత…
ప్రస్తుతం ప్రతి హీరో పాన్ ఇండియా సినిమా చెయ్యాలి, ఆ మార్కెట్ ని టార్గెట్ చెయ్యాలి అనే ప్లానింగ్ తో మల్టీలాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు కానీ అసలు ఈ జనరేషన్ హీరోలకి, ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ మాత్రమే. బాహుబలి 1 అండ్ 2 సినిమాలతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆరున్నర అడుగుల కటౌట్, టోన్డ్ ఫిజిక్, బ్యూటీఫుల్ చార్మ్ ప్రభాస్ సొంతం.…