తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత మళ్లీ మీడియా ముందుకి రాలేదు ప్రభాస్. జూన్ 6న ఈ ఈవెంట్ జరిగింది, అప్పటి నుంచి ప్రభాస్ మిస్ అయ్యాడు. జూన్ 16న ఆదిపురుష్ సినిమా రిలీజ్ ఉన్నా ప్రమోషన్స్ లో మాత్రం ప్రభాస్ కనిపించలేదు. ఆదిపురుష్ రిలీజ్ అయ్యి దాదాపు 400 కోట్లు రాబట్టినా కూడా ప్రభాస్ కనిపించట్లేదు. ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కి ముందు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, కనీసం సక్సెస్ మీట్…