యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్చ్ 11న విడుదల కానున్న “రాధే శ్యామ్” కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో మన పాన్ ఇండియా స్టార్ తన సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడాడు. ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ తాను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటానని,…