Fauzi : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఫౌజీ. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 1932లో బ్రిటీష్ కాలం నాటి ఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైన్యంలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఒక్కడే ఒక సైన్యం అన్నట్టు రాసుకొచ్చారు. కాగా పోస్టర్ ను మార్నింగ్ టైమ్ లో…