Prabhas: రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఒకప్పుడు అభిమానం అంటే.. సైకిళ్ళపై అభిమాన హీరోల బొమ్మలు వేయించుకోనేవాళ్లు.. పేపర్ లో వచ్చే హీరోల బొమ్మలను కట్ చేసి.. ఇంట్లో తలుపులకు, అద్దాలకు అంటించుకొనేవాళ్లు.. ఏదైనా పండగ వస్తే.. నచ్చిన హీరోల ఫోటోలను గ్రీటింగ్ కార్డులుగా ఇచ్చేవాళ్లు.. ఇక ఇప్పుడు అలాంటివి లే