Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం కూడా చేయాల్సిన అవసరం లేదు. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. దాదాపు ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కల్కి2898 AD.