Prabhas invited to Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22, 2024న జరగనుంది. ఈ వేడుక కోసం దేశంలో భిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులను హాజరు కమ్మని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుక కోసం రణబీర్ కపూర్, అలియా భట్, అక్షయ్ కుమార్‌లతో పాటూ తెలుగు నుంచి చిరంజీబీవీతో పాటు ప్రభాస్ ను సైతం ఆహ్వానించినట్లు పింక్‌విల్లా ఒక రిపోర్టులో పేర్కొంది. సన్నీ డియోల్, అజయ్ దేవ్‌గన్,…