Prabhas Landed in Hyderabad after a Long Vacation: బాహుబలి తర్వాత వరుసగా ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుష్ సినిమా తర్వాత సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ లేట్ అవ్వడంతో డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఆ మధ్య ఆయన మోకాలి చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన…