యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 7న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టే కంటెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. వరుస భారీ ప్రాజెక్ట్ సినిమాలతో ఈ స్టార్ హీరో ఉన్నంత బిజీగా ఇండియా వైడ్ గా ఎవరు లేరు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో రాధేశ్యామ్ ఒక్కటే పూర్తయ్యింది. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ 25వ చిత్రం కూడా రేపు (అక్టోబర్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస హై ఆక్టేన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలన్నీ త్వరగా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు వరుసగా రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కేతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 25 సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్…