Home
Prabath Jayasuriya
Prabath Jayasuriya News
-
SL vs IND: 462 పరుగులకు భారత్ ఆలౌట్.. తొలి ఓవర్లోనే శ్రీలంకకు భారీ షాక్!
గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 460/9 స్కోరుతో ఉన్న భారత్.. మూడో రోజు ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్ను కోల్పోయింది. తొలి ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్కు తెరపడింది. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే ఆసిత ఫెర్నాండో భారత చివరి వికెట్ను పడగొట్టాడు. శ్రీలంక బౌలర్లలో… -
Prabath Jayasuriya: 17 మ్యాచ్లలో 100 వికెట్స్.. చరిత్ర సృష్టించిన జయసూర్య!
శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో టోనీ డి జోర్జి వికెట్ తీసిన జయసూర్య.. 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 17 టెస్ట్ మ్యాచ్లలో 100 వికెట్స్ మార్క్ అందుకోవడం విశేషం. 100 టెస్టు వికెట్లు పూర్తి చేసిన నాలుగో శ్రీలంక స్పిన్నర్గా కూడా నిలిచాడు. జయసూర్య టెస్టుల్లో… -
Sri Lanka vs New Zealand: రసవత్తర పోరులో విజయాన్ని అందుకున్న శ్రీలంక.. రెచ్చిపోయిన ప్రభాత్ జయసూరియ!
Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలేలో జారుతున్న మొదటి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 68 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు విజయానికి ఇంకా 68 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర 158 బంతుల్లో 91 పరుగులతో, అజాజ్ పటేల్ 0 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. నేడు (సెప్టెంబర్ 23)న ఐదవరోజును కొనసాగించగా న్యూజిలాండ్ కేవలం… -
SL vs IRE : 71 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన శ్రీలంక బౌలర్
టెస్టు క్రికెట్ లో 71 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డును శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బద్దలు కొట్టాడు. గాలే వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో జయసూర్య ఈ రికార్డును అందుకున్నాడు. -
Prabath Jayasuriya: మెరిసిన లంక స్పిన్నర్.. అక్షర్ పటేల్ రికార్డ్ బ్రేక్
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్తో జరిగిన రెండో టెస్ట్లో 8 వికెట్లు తీయడంతో..
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
-
Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!