Prabas Kalki 2898 AD : తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి 2898 AD. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచం నలుమూలల నుంచి హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి ఇదివరకే తెలిసింది. కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు రెండుసార్లు సాధించిన ఏకైక హీరోగా నిలిచాడు.…