టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా