Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈ సినిమా గురించి స్పందించింది. ఉస్తాద్ భగత్…