HariHara Veeramallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ను హరిహరవీరమల్లు చిత్ర యూనిట్ అందించింది. ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు’ అనే పాటతో పవన్ ఫైట్స్ గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. పీరియాడిక్ కథ నేపథ్యంలో జాగర్లమూడి క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దయాకర్…