యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ ను…